Natyam ad

పుంగనూరులో గడప గడపకు సమస్య పరిష్కారం

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్డు పనులను శనివారం కౌన్సిలర్‌ త్యాగరాజు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో ప్యటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల ఆదేశాల మేరకు సీసీ రోడ్లు పనులను వారం రోజులోపు పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ మునిరాజు, బ్రాహ్మణ సంఘ నాయకులు గిరిధర్‌, ఉదయకుమార్‌ , కృష్ణమూర్తి, రామకృష్ణ, మధుకుమార్‌శర్మ, అశ్వర్థ, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Solving the problem of Gadapa Gadapa in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.