Natyam ad

పుంగనూరులో గడప గడపకులో వచ్చిన సమస్య పరిష్కారం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని 9వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉబేదుల్లా కాంపౌండులో రోడ్డువేయాలని ప్రజలు కోరారు. శుక్రవారం ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు పనులను కౌన్సిలర్‌ అమ్ము చేపట్టారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ గత వారం ప్రజల నుంచి వచ్చిన కోరిక మేరకు రోడ్డు పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంత వాసులు ఎంపీ మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Post Midle

Tags: Solving the problem of Gadapa Gadapa in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.