Natyam ad

సోమల ఎస్ఐ లక్ష్మీకాంత్ కి ఘనంగా సన్మానం

సోమల ముచ్చట్లు:
 
జిల్లాలో 2021 సంవత్సరానికి గాను ఉత్తమ ఎస్ఐగా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ చేతుల మీదగా ఎస్ఐ లక్ష్మీకాంత్ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ సినియర్ నేత శీలం గణేష్ ఆద్వర్యంలో అదివారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ని కలిసి ఘనంగా సన్మానిమచారు.మరెన్నో అవార్డులు,ప్రశంసాపత్రాలు అందుకొవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు గురుస్వామి,మునిస్వామి,శివమూర్తి,హరినాథ,రత్నయ్య,శంకరయ్య,రామాంజులు,ఫాచ్చాసాహెబ్,గుర్రప్ప,హరిష్,ఖయ్యూం బాషా, ఇంతియాజ్ పాల్గొన్నారు.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Somala SI Laxmikant was richly honored
 
 

Leave A Reply

Your email address will not be published.