https://www.telugumuchatlu.com/another-positive-case-registered-in-ramasamudram-zone/

ట్రాక్టర్ బావిలో పడి ఒకరు దుర్మరణం

Date:29/06/220

బి.కొత్తకోట ముచ్చట్లు:

పొలం దున్నుతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. బి.కొత్తకోట మండలం లోని కాచి పల్లెకు చెందిన యు.నాగరాజు పొలం దున్నడం లో భాగంగా ట్రాక్టర్ ను రివర్స్ చేసి మళ్లీ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. గతంలో పక్కనే ఉన్న బావిలోకి తప్పి పడిపోయింది. డాక్టర్ డ్రైవర్ నాగరాజు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి నాగరాజుకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు.

రామసముద్రం మండలంలో మరో పాజిటివ్ కేసు నమోదు.

Tags:Someone lying in a tractor well

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *