మోడీకి సోనియా లేఖ

ఢిల్లీ ముచ్చట్లు:

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మన్ భారత్ కిందకు తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దీనికి సంబంధించిన మందులను అందరికీ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రధాని ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Sonia’s letter to Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *