త్వరలో బ్రహ్మంగారి మఠం అధిపతిని ప్రకటిస్తాం

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి త్వరలోనే పీఠాధిపతి ప్రకటిస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మఠంలో అందరితో విడివిడిగా చర్చలు జరిపామని, అందరినీ ఒకే అభిప్రాయంపైకి రావాలని కోరామని చెప్పారు. మూడు రోజుల్లో వారే స్వయంగా కూర్చుని మాట్లాడుకుంటాం అని చెప్పార ని వివరించారు. ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయ ని , అవి త్వరలోనే సమసిపోతాయి అని తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Soon we will announce the head of Brahmangari Math

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *