నైరుతి రుతుపవనాలు

Date:11/07/2019

విశాఖపట్నం ముచ్చట్లు:

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండతోపాటు ఉక్కపోత కొనసాగుతోంది.బుధవారం రెండు ప్రాంతాల్లో పలుచోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.కావలిలో అత్యధికంగా 40.6 డిగ్రీలు నమోదైంది.దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.ఇది బలపడతుందా? లేదా? అనేది వాతావరణ శాఖ వెల్లడించలేదు.

కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  పర్యటన

Tags: Southwest Monsoon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *