అగిరిపల్లి పోలీసు స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ

నూజివీడు  ముచ్చట్లు:
నూజివీడు సబ్ డివిజన్ లోని ఆగిరిపల్లి పోలీసుస్టేషన్ ఆధునీకరణ పనులను  జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం,  రాష్ట్ర డిజిపి మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు దిశా యాప్ డౌన్లోడ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, నూజివీడు డిఎస్పి బి. శ్రీనివాసులు,  హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్,ఆగిరిపల్లి యస్ఐ చంద్రబాబు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:SP who inspected Agiripalli police station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *