Natyam ad

జీలుగుమిల్లి పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి మంగళవారం నాడు సందర్శించారు. ఎస్పీగా నూతనంగా బాధ్యతల స్వీకరణ తరువాత ఆమె మొదటి సారి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. సరిహద్దు ప్రాంతం కావడం తో గంజాయి, మద్యం అక్రమ రవాణా పై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు.

 

Tags; SP who visited Jeelugumilli police station

Post Midle
Post Midle