శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో స్పీకర్ తమ్మినేని

తిరుచానూరు ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం ఆయన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Speaker Tammineni in the service of Sri Padmavati Ammavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *