శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ముందుగా స్పీకర్ కు స్థానిక MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అలాగే శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతి గాంచిన కలంకారి కండువా కప్పి చిత్రపటాన్ని అందజేశారు. స్పీకర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి లక్ష రూపాయలు విరాళం అందజేశారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

 

Tags; Speaker Tammineni visiting Srikalahastishwara Swami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *