వరాహ నరసింహుడిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని

సింహాచలం ముచ్చట్లు:
 
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో స్వామి వారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. తమ్మినేని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సమర్పించే  లేగదూడలు దేశవాలి దూడలు అయి ఉండాలి సమర్పించాలి.  నరసింహ స్వామి ఉగ్రరూపం అవతారం త్వరలో ఉంటారు ఆయన దర్శిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేలతల్లిని దైవాన్ని కన్నతల్లిని అన్నం పెట్టిన చెయ్యని మర్చిపోతే వాడి బతుకు మనుగడు ఉండదు. మన సాంప్రదాయం మనకు బలం చాలామంది అనుకుంటారు కోట్లాది రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటారు గొప్ప వాడు గొప్ప ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాడు. వాడు సంపాదించిన సంపాదన కాపాడుకోవడానికే దానికి సమయం సరిపోతుందని అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Speaker Tammineni visiting Varaha Narasimha

Natyam ad