బీజీపీ వైపు ఈటెల అడుగులు

తెలంగాణ ముచ్చట్లు :

 

తెరాస బహిష్కృత నేత, మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర అడుగులు బీజీపీ వైపు పడుతున్నాయి. ఆయన బీజీపీ లోచేరిక దాదాపు ఖరారైంది. అమిత్ షా, జేపీ నడ్డా అప్పాయింట్ మెంట్ దొరకగానే ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన వెంట పలువురు టీఆరెఎస్ నేతలు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. తెరాసలో అసంతృప్తి నేతలను బీజీపీ లోకి తీసుకొని వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Spear feet towards BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *