హుజూరాబాద్ లో ఈటెల పర్యటన

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర మంగళవారం తను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని ముఖ్య పట్టణాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఆయన మరింత ఉత్సాహంగా కనిపించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Spear tour in Huzurabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *