తెలంగాణ రెవెన్యూ అధికారులకు ఈటెల భార్య సవాలు

తెలంగాణ ముచ్చట్లు :

 

టీఆర్ ఎస్ బహిష్కృత నేత ఈటెల రాజేంద్ర భార్య జమున తెలంగాణ రెవెన్యూ అధికారులకు సవాలు విసిరారు. తాము హచరీస్ పెట్టుకోడానికి 46 ఎకరాలు కొన్నామని, అంతకు మించి ఒక్క ఎకరా చూపించినా ముక్కు నేల రాస్తానని, అలా నిరూపించ లేని పక్షంలో మీరు ముక్కు నేల రాస్తారా అని సవాల్ విసిరారు. తన భర్త రాజకీయంగా ఎదుగుతున్నారు అనే భయంతో కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Spear wife challenge to Telangana Revenue officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *