బిజెపి లో చేరిన ఈటెల

ఢిల్లీ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి సోమవారం బీజేపీ లో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథో ద్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈటెల కు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన అందించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Spears who joined BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *