మదనపల్లె నుంచి తంబళ్లపల్లె మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు

మదనపల్లె నుంచి తంబళ్లపల్లె మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు

మదనపల్లె ముచ్చట్లు:

భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులు సౌకర్యార్థం తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మల్లయ్య కొండపైకి సోమవారం 3 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు మదనపల్లె-1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లె ఆర్టీసీ బస్టాండు నుంచి ఉదయం 5 గంటలకు మొదటి బస్సు, 6:30కి రెండో బస్సు, 7గంటలకు 3వ బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ప్రయాణికులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Tags: Special buses from Madanapalle to Tamballapalle Mallayakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *