పుంగనూరు నుంచి తిరువణామలైకి ప్రత్యేక బస్సులు
పుంగనూరుముచ్చట్లు:
మదనపల్లె రెండవ ఆర్టీసి డిపో నుంచి తిరువణామలైకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మేనేజర్ నిరంజన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2న పౌర్ణమి సందర్భంగా బస్సులు నడుపుతున్నామన్నారు. టికెట్టు ధర రూ.790 లుగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే మేల్మరత్తూరు ఆలయానికి 40 మందితో వెళ్లేవారికి ఒకొక్కరికి రానుపోను చార్జీలు రూ.830లుగా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డిపో నెంబరు: 9959225677ను సంప్రదించి రిజర్వేషన్ చేసుకోవాలన్నారు.

Tags; Special buses from Punganur to Tiruvannamalai
