Natyam ad

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు పట్టణంలో రాహుకాలం సందర్భంగా మంగళవారం మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Special decoration for Maremma in Punganur