పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు పట్టణంలో రాహుకాలం సందర్భంగా శుక్రవారం శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. అమ్మవారికి చలిపిండి, చల్లముద్దతో దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Special decoration for Maremma in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *