Natyam ad

పుంగనూరులో అమ్మవార్లకు విశేష అలంకారాలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి దసరా ఉత్సవాలలో వైభవంగా శనివారం ఆరవ రోజు అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మను కూరగాయలతో అలంకరించారు. అలాగే శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీచాముండేశ్వరిదేవిని, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి, చదళ్ల గ్రామంలో గల శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Special decorations for Ammavars in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.