Special decorations for Mother's Day in temples

ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేకాలంకారాలు

Date:24/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి వేడుకల్లో భాగంగా ఎనిమిదవ రోజు పట్టణంలోని మారెమ్మను జిడిపప్పు, ద్రాక్ష, పూలతో అలంకరించారు. శనివారం దసరా వేడుకల్లో భాగంగా వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా భోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల పార్వతిదేవిని గంధంతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పట్టణ సమీపంలోని మాదనపల్లెలో సాయినాథునికి పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హ్గమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags; Special decorations for Mother’s Day in temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *