ప్రత్యేక విద్యుత్ అదాలత్

పీలేరు ముచ్చట్లు:

 

విద్యుత్ వినియోగదారుల యొక్క పరిష్కారము కానీ సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవలసినదిగా ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్య నిర్వాహకులు పీలేరు తిరుపతి మార్గంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించుకున్నారు.. ఈరోజు అనగా 10-7- 2024 మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు కార్యక్రమం జరుగును. కాబట్టి ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉన్న వినియోగదారులు ఈ కార్యక్రమానికి హాజరై వ్రాతపూర్వకంగా సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోగలరని పీలేరు డివిజన్ విద్యుత్ శాఖ తెలిపింది.

 

Tags: Special Electricity Adalat

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *