ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.- ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి.- ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.- ఫిబ్రవరి 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం.- ఫిబ్రవరి 10న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం.- ఫిబ్రవరి 16న సర్వ ఏకాదశి.- ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.

Tags; Special festival in February at Srivari temple
