జూలైలో తిరుమలలో విశేష ఉత్సవాలు

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 2న మతత్రయ ఏకాదశి.

– జూలై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం.

– జూలై 15న పెరియాళ్వార్ శాత్తుమొర.

– జూలై 16న శ్రీవారి ఆణివార ఆస్థానం.

– జూలై 17న తొలి ఏకాదశి.

– జూలై 21న గురు పూర్ణిమ, వ్యాస పూజ.

– జూలై 22న శ్రీ విఖనస మహాముని శాత్తుమొర.

– జూలై 31న సర్వ ఏకాదశి.

 

Tags: Special festivals in Tirumala in July

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *