Natyam ad

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Post Midle

– నవంబరు 1న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం. వేదాంతదేశికుల శాత్తుమొర.

– నవంబరు 4న చాతుర్మాస్య వ్రత సమాప్తి.

– నవంబరు 5న కైశిక ద్వాదశి ఆస్థానం.

– నవంబరు 7న కార్తీక పూర్ణిమ.

– నవంబరు 8న చంద్రగ్రహణం.

– నవంబరు 20న మతత్రయ ఏకాదశి.

– నవంబరు 21న ధన్వంతరి జయంతి.

– నవంబరు 28న పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సారె.

 

Tags: Special festivals in Tirumala in November

Post Midle

Leave A Reply

Your email address will not be published.