Natyam ad

పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం పై ప్రత్యేక దృష్టి-కమిషనర్ వాసు. 

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని మార్కెట్, బండ్లపెంట, పాత రాయచోటి, బ్రహ్మణ వీధి, నాయాబ్ సాబ్ వీధులలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్.బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ వాసు రాయచోటి లో పర్యటించి ప్రజా సమస్యలపై ఆరా.రాయచోటి పట్టణ పరిశుభ్రతకు ప్రతిఒక్కరూ సహకరించాలి.ప్రతిఒక్కరూ చెత్తను చెత్త సేకరించి వాహనాల్లో వేయాలి.రోడ్లు, డ్రైనేజీ కాలువల్లో, ఖాళీ ప్రాంతాల్లో చెత్త వేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.పాల్గొన్న మున్సిపల్ రెవిన్యూ ఇన్స్ స్పెక్టర్ మల్లికార్జున్, శానిటరీ కార్యదర్శులు, సిబ్బంది.

 

Post Midle

Tags:Special focus on urban cleanliness and public health-Commissioner Vasu.

Post Midle