ప్రత్యేక హారతులు…ఆధ్యాత్మిక కార్యక్రమాలు

Date:21/02/2020

ఆదిలాబాద్  ముచ్చట్లు:

పరమేశ్వరుణ్ణి భక్తి ప్రవత్తుల నడుమ కొలిచే మహా శివరాత్రి పర్వదినాన్నిఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అత్యంత వైబవంగా జరుపుకుంటున్నారు.ముఖ్యమైన పండగలలో ఒకటైన మహా

శివరాత్రిని పురస్కరించుకొని  ఆలయాల్లో నూతన శోభ సంతరించుకుంది.శివరాత్రి వేడుకలకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ గంగాపుత్ర శివాలయంతో పాటు అంకోలి రహదారిలోని శ్రీ రాజ

రాజేశ్వర స్వామి దేవాలయం, తదితర శివాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివుని దర్శనార్థం భారి సంఖ్యలో బక్తులు తరలివస్తున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు

కాకుండా పోలీసులు బదోబస్తూ ఏర్పాటుచేసారు.ఇక మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక హారతులతో పాటు రాత్రి జాగరణం కొరకు భజన బృందాలతో ప్రత్యేక ఆధ్యాత్మిక

కార్యక్రమాలు నిర్వహించటానికి ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసారు.

ముక్కంటి క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

Tags: Special Liturgy… Spiritual Activities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *