Natyam ad

పుంగనూరులో 18న ప్రత్యేక లోక్‌అదాలత్‌ 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో ప్రత్యేక లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ లోక్‌అదాలత్‌లో బార్యభర్తలకు సంబంధించిన వరకట్నం కేసులు, విడాకులు, మనోవర్తి కేసులను మాత్రమే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

 

Post Midle

Tags: Special Lok Adalat at Punganur on 18th

Post Midle