Special makeup for Maremma

మారెమ్మకు ప్రత్యేక అలంకరణ

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో రాహుకాలం సందర్భంగా శుక్రవారం శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని నవదాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, చలిపిండి, చల్లముద్దతో దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

న్యాయవాదులు విధులు బహిష్కరణ

Tags: Special makeup for Maremma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *