దుర్గాదేవికి ప్రత్యేక పూజలు

Special offerings to Durga

Special offerings to Durga

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో దుర్గాదేవిని తొలిసారిగా ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గిరిధర్‌ తెలిపారు. కాగా పట్టణంలోని మారెమ్మ ఆలయంలో , చాముండేశ్వరి ఆలయంతో పాటు సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

బాలికలు సమాజంపై అవగాహన పెంచుకోవాలి

Tags; Special offerings to Durga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *