కాణిపాకం ఆలయంలో ప్రత్యేక ప్రజలు

చిత్తూరు ముచ్చట్లు:


కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా నాలుగవ రోజు గ్రామ దేవత పూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, గోపూజ, స్వర్ణ కలశ ప్రతిష్ట, మొదలగును పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, యాగశాలకి పుట్ట మన్ను తీసుకురావడం జరిగింది, మృత్యంగ్రహణం, అంకురార్పణ, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్  మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణధికార  సురేష్ బాబు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేచ్చకులు, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Special people in Kanipakam temple

Leave A Reply

Your email address will not be published.