Natyam ad

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పూజలు చేశారు. నిమ్మకాయలతో దీపాలు వెలిగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Special pooja to Sri Virupakshi Maremma in Punganur

Post Midle