Natyam ad

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేజ పూజలు నిర్వహించి అమ్మవారిని పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, చలిపిండి, చల్లముద్దతో దీపాలు వెలిగించి, మొ క్కులు చెల్లించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags; Special pooja to Sri Virupakshi Maremma in Punganur

Post Midle