పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండు వద్ద వెలసిన శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు చేశారు. అమ్మవారికి మహిళలు నెయ్యిదీపాలు, చలిపిండి, చల్లముద్ద పెట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special pooja to Sri Virupakshi Maremma in Punganur
