పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండులో గల శ్రీవిరూపాక్షి మారెమ్మకు మంగళవారం ప్రత్యేక అలంకారం చేసి , పూజలు చేశారు. భక్తులు వేకువజాము నుంచి అమ్మవారికి పూజలు చేసి , చలిపిండి, నెయ్యిదీపాలు , పెరుగన్నం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; Special pooja to Sri Virupakshi Maremma in Punganur
