Natyam ad

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండు వద్ద గల శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని వేరుశెనగ గింజలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, అమ్మవారికి పూజలు చేసి, గుమ్మిడికాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు కట్టి దిష్టి , గ్రహదోష నివారణ పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి నెయ్యితో దీపాలు వెలిగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Special Puja to Maremma in Punganur

Post Midle