పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని జిడిపప్పు, ద్రాక్ష తో అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Tags: Special Puja to Sri Virupakshi Maremma in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *