Natyam ad

24న శ్రీసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని మాదనపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో 24న మంగళవారం ప్రత్యేక పూజలు, హ్గమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త పి.దక్షిణామూర్తి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షిరిడిసాయిబాబా సమాధిలోనికి ప్రవేశించిన విజయదశమి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని , స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

 

 

Post Midle

Tags: Special Pujas at Sri Sai Baba Temple on 24th

Post Midle