పుంగనూరు శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణ  సమీపంలోని మాదనపల్లె గ్రామంలో గల శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశమ వార్షికోత్సవ సందర్భంగా సాయినాథుడికి ప్రత్యేక పూలతో అలంకారం చేసి, పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిపారాయణం నిర్వహించారు.

Tags; Special pujas at the Punganur Srishiridisaibaba Temple

Natyam ad