పుంగనూరులోని శ్రీఅర్కేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని దండుపాళ్యెం రోడ్డులో శ్రీ ప్రసన్న అర్కేశ్వరస్వామి ఆలయంలో ఫూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. శృంగేరికి చెందిన పండితులచే హోమాలు బుధవారం నిర్వహించారు. గురువారం వేకువజామున అష్టబందన, విగ్రహాల శాశ్వత ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త ధర్మరాజు తెలిపారు. అలాగే భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Special pujas at the Sri Arkeshwaraswamy Temple in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *