Natyam ad

కార్తీక మాసంలో వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నంద్యాల ముచ్చట్లు:

రుద్రవరం మండలం కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె గ్రామ పొలిమేరలో కొలువైన శ్రీవాసాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం నాడు  అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి  పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు సింగితల. మదు సుధన్ రెడ్డి. ఉపాధ్యక్షులు. రంగ నాయకులు. కోశాధికారి. నరసింహులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు  లేకుండా చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసం రెండో సోమవారం రుద్రాభిషేకం,  రుద్రహోమం, గణపతి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉదయం అల్పాహారం మధ్యాన్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు .. కావున భక్తులందరు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

 

Tags: Special Pujas at Vasapuram Venkateswara Swamy Temple in the month of Kartika

Post Midle
Post Midle