వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి  కు ప్రత్యేక పూజలు 

Date:14/08/2020

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం శ్రావణ మాసం ఆఖరి నాల్గవ శుక్రవారం అయినందున ప్రాతః కాలం నుండీ అమ్మవారికి పంచామృతాలు తో అభిషేకం చేసి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ పూజారి శర్మ పూజ అనంతరం భక్తులు కు తీర్ధ ప్రసాదాలు అందచేశారు. కరోనా వైరస్ సందర్బంగా లాక్ డౌన్ ఉన్నందున అతి తక్కువ భక్తుల తో సామజిక దూరం పాటిస్తూ   భక్తులు పూజలు నిర్వహించడం జరిగింది.

ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ 

Tags:Special pujas for the resident Kanyaka Parameswari Ammavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *