Natyam ad

పుంగనూరులోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పలు ఆలయాలలో శనివారం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఏడూరు వద్ద గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహజయంతిని పురస్కరించుకుని ముందుగా హ్గమాలు, పూజలు నిర్వహించారు. అలాగే శ్రీవిరూపాక్షి మారెమ్మను నవదాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివార్లకు నెయ్యిదీపాలు వెలిగించి, చలిపిండి, పెరుగన్నంతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags; Special pujas in Punganur temples

 

Post Midle