శివాలయాల్లో ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మహిళలు వేకువజాము నుంచి భక్తిశ్రద్దలతో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హ్గమాలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంజునాథస్వామి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి భక్తులకు వెహోక్కులు చెల్లించారు.

 

Tags:Special Pujas in Shiva Temples

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *