పుంగనూరు ముచ్చట్లు:
కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే స్థానిక శ్రీవిరూపాక్షి మారెమ్మకు నీలిరంగు వేసి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Special pujas in temples