Natyam ad

పుంగనూరులో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలలో వైభవంగా మంగళవారం తొమ్మిదవ రోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మకు ఆకులతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి, శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవికి పూలతో అలంకరించారు. శ్రీచాముండేశ్వరిదేవిని, చదళ్లలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Special Pujas to Ammavars in Punganur

Post Midle