పుంగనూరులో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని రామసముద్రంలో వెలసియుండు శ్రీ పటాలమ్మకు ఆదివారం ఆషాడమాసం పూజలు ఘనంగా నిర్వహించారు. ధర్మకర్త పూలత్యాగరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు చలిపిండి, నెయ్యిదీపాలు వెలిగించి , చల్లముద్ద పెట్టి వెహోక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special Pujas to Ammavars in Punganur
