పుంగనూరులో శ్రీవారికి ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఓం నమో వెంకటేశాయా అంటు భక్తుల నామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యమైంది. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Tags: Special Pujas to Shri in Punganur

 

Leave A Reply

Your email address will not be published.