Natyam ad

శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ఏడూరు గ్రామ సమీపంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నటరాజస్వామి ఆధ్వర్యంలో హ్గమాలు నిర్వహించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Special Pujas to Shri Lakshmi Narasimhaswamy

 

Post Midle